K.E కృష్ణమూర్తి సందేశం

ప్రాచీన సాంప్రదాయ జీవన విధానమే మానవ అభివృద్ధికి మూలం. ఎందుకంటే పూర్వం ధ్యానం మరి యోగా అన్నవి మన జీవితంలో ఒక భాగంగా వుండేవి. అందువల్ల ప్రతి మనిషి అంతరంగంలో హాయిగా, ఆనందంగా జీవించేవారు తద్వారా బాహ్యంలో కూడా ఆరోగ్యంగా జీవించేవారు.

 

మెడిటేషన్ మాస్టర్స్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం వారు భోజన విరామ సమయంలో చక్కగా ధ్యాన సాధన చేస్తూ తమ జీవితాల్లోనూ, సంఘంలోనూ, శాంతియుత వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తున్నందుకు సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నాను, ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగించాలని నేను మరీ మరీ కోరుకుంటున్నాను.

 

K.E.కృష్ణమూర్తి
Deputy Chief Minister

Go to top