యనమల రామకృష్ణుడు సందేశం

 

 

ధ్యానం చేయటం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సులోని మాలిన్యాలన్నీ పోయి స్వచ్ఛత ఏర్పడుతుంది. తద్వారా ప్రతి మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చు. మనలో మంచి గుణాలు పెంపొందించుకోటానికి, ఉన్నతంగా జీవించటానికి, స్నేహ గుణంతో ప్రజలందరికీ సేవ చేయటానికి ధ్యానం గొప్ప శక్తిని ఇస్తుంది.

 

ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులందరూ ధ్యానం, యోగా చేస్తూ ఆరోగ్యవంతమైన జీవితం జీవిస్తూ, ఆనందంగా పనిచేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నందుకు అభినందిస్తున్నాను.

 

ఇంతటి సులువైన "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులకు నేర్పించిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి నమస్కారాలు తెలియజేస్తూ..

 

యనమల రామకృష్ణుడు
Minister for Finance & Planning
Comercial Taxes Legislative Affairs

Go to top