పల్లె రఘునాథ్ రెడ్డి సందేశం

మన దేశ పురోగతికి సాంకేతిక అభివృద్ధి ఎంత ముఖ్యమో ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఈ రెండింటి ద్వారా ప్రతి మనిషి హాయిగా జీవించగలడు అని నిరూపించారు మన ఆంధ్రా సచివాలయ ఉద్యోగులు.

ధ్యానం చేస్తూ ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా గొప్పగా జీవిస్తున్న సచివాలయ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఇంతటి గొప్ప మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రీ స్వామి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ..

పల్లె రఘునాథ్‌రెడ్డి
Minister for Information & public relations

Go to top