ప్రత్తిపాటి పుల్లారావు సందేశం

 

 

శాంతి, సౌభ్రాతృత్వం, గొప్ప ఆదర్శవంతమైన సమాజం, ప్రేమ, మిత్రత్వం అనేవి మాటల ద్వారా వచ్చేవి కావు. వాటిని సాధించటానికి ఎంతో ఆత్మశక్తి, అవగాహనా శక్తి అవసరం.

 

ధ్యానం చేస్తూ తద్వారా పొందిన ధ్యాన అనుభవాలను, అనుభూతులను ఒక పుస్తక రూపంలో క్రోడీకరించటం గొప్ప విషయం. ఇది ఎంతో మంది ధ్యానం తెలియని వారికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

 

ఇంతటి సులువైన ధ్యానాన్ని తెలియజేసిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ...

 

 

ప్రత్తిపాటి పుల్లారావు
Minister for Agriculture, Agri -Processing, marketing &
Warehousing, Animal Husbandry,
Dairy development and Fisheries

Go to top