కింజరాపు అచ్చెన్నాయుడు సందేశం

 

 

బుద్ధుడు బోధించిన ధ్యానాన్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఉద్యోగులు ఆచరిస్తూ అద్భుతమైన, అనుభవాలను పొందటం ఎంతో గొప్ప విషయం; వారి యొక్క అనుభవాలన్నీ పుస్తక రూపంలోకి తీసుకురావటం మంచి విషయం.

 

ధ్యానం ద్వారా అద్భుతమైన అభివృద్ధిని తమ తమ జీవితాలలో కనబరుస్తున్న సచివాలయ ధ్యానులందరికీ అభినందనలు తెలియజేస్తూ ..

 

బుద్ధం శరణం గచ్ఛామి|
ధర్మం శరణం గచ్ఛామి||
సంఘం శరణం గచ్ఛామి|
ధ్యానం శరణం గచ్ఛామి||

 

 

 

కింజరాపు అచ్చెన్నాయుడు
Minister for Labour & Employment

Go to top