బి. గోపాలక్రిష్ణారెడ్డి సందేశం

 

 

ప్రస్తుతం ప్రపంచమంతా ధ్యానం మరి యోగా సాధనలు చేస్తున్నారు. ధ్యానం ద్వారా అన్ని రోగాలను నయం చేసుకుంటున్నారు. ధ్యానం అన్నది గొప్ప శక్తివంతమైన మార్గం.

 

ఇంతటి శక్తివంతమైన ధ్యానాన్ని ఆచరిస్తూ అందరికీ తెలియజేస్తున్న సచివాలయ ఉద్యోగులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ధ్యాన గురువులు బ్రహ్మర్షి పత్రీజీకి నమస్కారాలు.

 

 

బి. గోపాలక్రిష్ణారెడ్డి
Minister for Environment & Forests
Science & Technology and Co-Operation

 

Go to top