పీతల సుజాత సందేశం

 

 

భారతదేశం ఆధ్యాత్మికతకు పట్టుకొమ్మ. ఈ ఆధ్యాత్మిక సంపద మనకు తరతరాలుగా వారసత్వంగా అందించబడుతూ వస్తోంది. ఈ ఆధ్యాత్మిక సంపద నశించిపోకుండా జీవింపజేస్తూ ప్రస్తుత తరాలకే కాకుండా భావితరాలకు కూడా పదిలంగా అందజేయటానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం.

 

మీ కృషి వల్ల ప్రస్తుత తరంతో పాటు భావితరాలు కూడా ధ్యాన సముపార్జన చేసుకొని వారి వారి జీవితాలను హాయిగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో కొనసాగిస్తూ స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కాగలరని ఆశిస్తున్నాను. ఈ బృహత్తర కార్యంలో పాలుపంచుకుంటున్న సచివాలయ ధ్యానులందరినీ అభినందిస్తున్నాను.

 

ఇంతటి గొప్ప ధ్యానాన్ని అందించిన గురువులు పత్రీజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ ...

 

 

పీతల సుజాత
Minister for Women Empowerment.
Child Welfare and Disabled &
Senior Citizens Welfare, mines & Geology

Go to top