కొల్లు రవీంద్ర సందేశం

 

 

రాష్ట్రంలోని అత్యంత ముఖ్యమైన విషయాలను అమలుపరచేది సచివాలయం. సహజంగానే సచివాలయంలో ఉద్యోగులకు పని ఒత్తిడి వుంటుంది. మరి సచివాలయంలో ఉద్యోగులు ధ్యాన సాధన చేస్తూ, గొప్ప ఫలితాలు పొందుతున్నారు.

 

ధ్యానసాధన ద్వారా ఓర్పు, సహనం, నైపుణ్యం, శాంతి, సామరస్యం, క్రియాశీలతలను పెంపొందించుకొని తద్వారా విధి నిర్వహణలో గొప్ప ప్రగతిని సాధిస్తున్న సచివాలయ ధ్యానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ఇంతటి గొప్ప పుస్తకాన్ని తీసుకురావటం ఎంతైనా గొప్ప విషయం. ఈ పుస్తకం ప్రతి ఉద్యోగికి ఎంతైనా ఉపయోగపడుతుంది. ఇంత చక్కటి ధ్యానాన్ని అందించిన గురువర్యులు పత్రీజీకి నమస్కారాలు తెలియజేస్తూ ..

 

 

కొల్లు రవీంద్ర
Minister for BC welfare & Empowerment,
Handlooms & Excise

Go to top