రావెల కిషోర్ బాబు సందేశం

 

 

ప్రస్తుతం మానవుడి జీవన విధానం ఉరుకులు, పరుగులతో నడుస్తోంది. ఈ ఉరుకులు పరుగులతో తన్ను తాను మరిచిపోతున్నాడు. దీని ద్వారా ప్రశాంతతను కోల్పోతూ అనేక శారీరక, మానసిక రుగ్మతలకు గురి అవుతున్నాడు.

 

ధ్యానం, యోగాల ద్వారా మళ్ళీ తిరిగి ప్రశాంతతను, శాంతిని, సహనాన్ని మానవుడు అలవర్చుకుంటున్నాడు.

 

ధ్యాన సాధన చేయడమే కాకుండా ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశ్యంతో "ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం" పుస్తక రూపంలో ఆవిష్కరించటం ఎంతైనా గొప్ప విషయం.

 

 

రావెల కిషోర్ బాబు
Minister for Social Welfare & Empowerment
Tribal Welfare & Empowerment

 

Go to top