కె. మృణాళిని సందేశం

 

ధ్యానం అన్నది ఎక్కడో హిమాలయాలలో సాధువులు, సన్యాసులు చేసే ప్రక్రియ అని ప్రజలందరి మనస్సులలో ఉండేది. ధ్యానం అంటే చాలా కష్టం అనే భావన అందరిలో ఉండేది. కానీ ధ్యానం అంటే చాలా సులభం అనీ, దీనిని ఎవరైనా చేయవచ్చుననీ, ఎప్పుడైనా చేయవచ్చుననీ అద్భుతమైన లాభాలను పొందవచ్చుననీ ఆంధ్రా సచివాలయ ఉద్యోగులు మనకు తెలియజేసారు.

 

"ధ్యాన ఆంధ్రప్రదేశ్ సచివాలయం" పుస్తకం ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ధ్యానం అంటే కేవలం "శ్వాస మీద ధ్యాస" మాత్రమేననీ దీనిని ఎవ్వరైనా, ఎప్పుడైనా చేయవచ్చుననీ ఇంతటి గొప్ప ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేస్తున్న గురువర్యులు పత్రీజీకి వందనాలు తెలియజేస్తూ ...

 

 

 

కె. మృణాళిని
Minister for Rural Development
Housing & Sanitation

Go to top