" ధ్యానం ద్వారా విశ్వశక్తిని పొందుతాం "

 

 

పేరు: U.మురళీకృష్ణ
హోదా : అసిస్టెంట్ సెక్రెటరీ
విభాగం ; పంచాయతీరాజ్ అండ్ రెవెన్యూ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ సచివాలయం అసోసియేషన్

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం ప్రతి మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. ధ్యానం చేయటం ద్వారా మనం విశ్వశక్తిని పొందుతాము. తద్వారా ఎన్ని పనులైనా చేయగలుగుతాము. బుద్ధుడి నుంచి గొప్ప గొప్ప మహానుభావులంతా చేసింది, తెలియజేసింది ధ్యానమే కదా!

 

ఇటువంటి ధ్యానాన్ని సచివాలయంలో ఆచరిస్తూ, ఆనందంగా పనిచేస్తూన్నందుకు సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలుపుతున్నాను.

 

ఇంతటి సులువైన "శ్వాస మీద ధ్యాస" అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీ గారికి అత్మాభినందనలు ...

Go to top