" ఎంతో పని ఒత్తిడి ధ్యానంతో ఉపశమనం "

 

 

పేరు : N.రమణమ్మ
హోదా: డిప్యూటీ సెక్రెటరీ
విభాగం : సాధారణ పరిపాలనా శాఖ

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నా మెదటి ధ్యాన సాధనలోనే మానసిక ప్రశాంతతకు ధ్యానం ఎంత దోహదపడుతుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

అప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజూ ధ్యానం చేస్తున్నాను. మా ఆఫీసులో భోజన విరామ సమయంలో స్నేహితులందరం కలిసి ధ్యానం చేయటం జరుగుతోంది. ఎంతో పని ఒత్తిడిని సైతం కొంతసేపు ధ్యానం చేయడంతో అధిగమించగలుగుతున్నాం.

 

సందేశం: అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించటానికి ధ్యానం ఎంతో దోహదపడుతుంది. మనమందరం తప్పనిసరిగా ప్రతిరోజూ ధ్యానం చేద్దాం.

Go to top