" నాకున్న సమస్యలన్నీ తొలగి పోయాయి "

 

 

పేరు: T.కనకదుర్గ
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం: హోమ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నాకు ఎప్పుడూ ఏదో ఒక విధమైన టెన్షన్, నిరాశ ఉండేవి. స్పాండిలైటిస్ కూడా ఉండేది. సచివాలయంలోని నా స్నేహితుల ద్వారా ధ్యానం గురించి తెలుసుకుని .. వారితోపాటు ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ధ్యానం వలన నాకుండే సమస్యలు అన్నీ తొలగిపోయాయి. నేను ఇప్పుడు ఎంతో ఆత్మస్థ్యైర్యంతో ఉండగలుగుతున్నాను.

 

సందేశం: సంవత్సరాల తరబడి ఉన్న వ్యాధులు ధ్యానం చేయటం ద్వారా కొద్ది రోజులలోనే పోతున్నాయి. మనమందరం ధ్యానం చేద్దాం, ఆరోగ్యవంతంగా జీవిద్దాం .. ధ్యానం సర్వ రోగ నివారిణి.

Go to top