" ఉన్నతమైన లక్షణాలతో జీవిద్దాం "

 

 


పేరు: N.V.లక్ష్మయ్య

హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్‌వెస్ట్‌మెంట్

 

పాఠకులందరికీ ధ్యానాభినందనాలు.

 

నేను ప్రతిరోజూ ఉదయం ఒక గంట ధ్యాన సాధన చేస్తూంటాను. నేను బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో జరిగిన ధ్యానాభ్యాస కార్యక్రమాలలో కూడా పాల్గొన్నాను. ధ్యానం వల్ల నాలో అనేక మార్పులు రావడం గమనించాను. ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరి ఇతరులతో బాగా నడుచుకోవడం వంటి మంచి మార్పులు నాలో రావడం గమనించాను.

 

సందేశం : ఒక బిల్డింగ్ నిర్మించడానికి పునాది ఎంత అవసరమో, మనిషి దైవంగా ఎదగటానికి ఉన్నతమైన లక్షణాలు అంతే అవసరం. మనమంతా ధ్యానం చేద్దాం .. ఉన్నతమైన లక్షణాలతో, లక్ష్యాలతో జీవిద్దాం.

Go to top