" ధ్యానం ద్వారానే ఆనందం "

 

 

పేరు: G.జయశ్రీ
హోదా: డేటా ఎంట్రీ ఆపరేటర్
విభాగం : రెవెన్యూ

 

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి మనస్సు, శరీరం ప్రశాంతంగా ఉంది. నాకు కోపం చాలా ఎక్కువ. చిన్న చిన్న విషయాలకు చాలా రియాక్ట్ అయ్యేదాన్ని. కానీ .. ధ్యానం చేస్తున్నప్పటి నుండీ కొంచెం కొంచెంగా నాకు తెలియకుండానే నా కోపం తగ్గిపోయింది. ధ్యానం వల్ల చాలా తెలుసుకున్నాను. నా చుట్టూ ఉండేవాళ్ళను ధ్యానం చేయమని ప్రోత్సహిస్తున్నాను. పిరమిడ్ ధ్యానం గురించి చెప్పిన మా మేడమ్ సరళారాణి గారికి కృతజ్ఞతలు.

 

సందేశం: ధ్యానం చేయటం ద్వారా అన్ని విషయాలలో సమతుల్యత వస్తుంది. ఆనందంగా జీవిస్తాం. మనమందరం ధ్యానం చేద్దాం .. ఆనందంగా జీవిద్దాం.

Go to top