" జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాను "

 

పేరు: M.శ్రీనివాసరావు
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : రెవెన్యూ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

శ్రీమతి సూర్యప్రభ మేడమ్ గారు పంచాయతీరాజ్ విభాగంలోని కాన్ఫరెన్స్ హాలులో 41 రోజుల ధ్యానం క్లాసులు నిర్వహించారు. నా ఆరోగ్యస్థితి సరిగ్గాలేని సమయంలో నేను ఈ ధ్యానం క్లాసులకు హాజరు అయ్యాను. పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి నా ఆరోగ్యం పూర్తిగా మెరుగైంది. నాలోని కోపం, చిరాకు మరి అసహనం పూర్తిగా తగ్గిపోయాయి. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటోంది. ధ్యానం చేస్తున్నప్పటి నుండి నా జీవితాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతటి మంచి ధ్యానాన్ని మనకందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి నా ఆత్మ ప్రణామాలు.

 

సందేశం: మనకు ఎన్ని ఉన్నా .. ఆరోగ్యం సరిగ్గా లేకపోతే అన్నీ లేనట్లే. ధ్యానం చేయటం ద్వారా నేను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. మనమంతా ధ్యానం చేద్దాం ... అన్ని విధాలుగా ఆరోగ్యంగా జీవిద్దాం.

Go to top