" మానసిక రుగ్మతలు తొలిగిపోతాయి "

 

 

 

పేరు: L.కొండారెడ్డి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : రెవెన్యూ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలిగింది. మానసిక ఉల్లాసం కలుగుతోంది. దీని వలన మానసిక రుగ్మతలు తొలిగిపోయాయి.

 

ధ్యానం చేయటం వలన ఆరోగ్యం చాలా బాగుంది. జీవితం ఆనందంగా, ప్రశాంతంగా ఉంది. అందరికీ ధ్యానం నేర్పించాలి అన్న దృఢ సంకల్పం కలిగింది.

 

సందేశం : మనమందరం క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం. మన జీవితాలలో ఆనందం నింపుకుందాం.

Go to top