" ఏ సమస్యలనైనా తట్టుకోగలుగుతున్నాను "

 

 

పేరు: J.పద్మావతి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : హౌసింగ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత అయిదు నెలల క్రితం సచివాలయంలోని నా స్నేహితుల ద్వారా నేను ధ్యానం చేయడం నేర్చుకున్నాను. ధ్యానం చేసేటప్పుడు ఏదో దివ్యశక్తి నా లోపలికి ప్రవహిస్తున్నట్టు ఉంటుంది. తరువాత చాలా ప్రశాంతత వస్తుంది. ఎటువంటి సమస్యలనైనా తట్టుకునే శక్తి ధ్యానం వల్ల కలిగింది.

 

సందేశం : మనమందరం ధ్యానం చేద్దాం .. తద్వారా మానసిక ప్రశాంతతనూ, ఆరోగ్యాన్నీ మరి ఆనందాన్నీ పొందుదాం.

Go to top