" ప్రాపంచికత- ఆధ్యాత్మికత "

 

పేరు : T. లక్ష్మీ భవాని
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : జనరల్ అడ్మినిస్ట్రేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి నాకు టెన్షన్ తగ్గింది. ధ్యానం నేను చేయటమే కాకుండా నా పిల్లలతో కూడా చేయిస్తున్నాను. మా పిల్లలు ధ్యానం చేయటం ద్వారా వారి ప్రవర్తనలో చాలా మంచి మార్పు వచ్చింది. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ విధిగా పిల్లలకు ధ్యానం నేర్పించాలి.

 

సందేశం : మనమందరం ధ్యానం చేద్దాం. మన పిల్లలందరికీ ధ్యానం నేర్పిద్దాం. ప్రపంచమంతటా ధ్యానం నేర్పుదాం.

Go to top