" ఆరోగ్యంగా జీవిస్తున్నాను "

 

 

 

పేరు : V. రజని
హోదా: డి.ఇ.ఓ.
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

ధ్యానానికి ముందు నాకు ఆనారోగ్యంగా ఉండేది. మా అమ్మ నాకు ధ్యానం నేర్పించింది. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ధ్యానం ద్వారా ఆరోగ్యంగా ఉన్నాను.

 

సందేశం : ధ్యానం సర్వరోగనివారిణి, సకలభోగకారిణి. ధ్యానం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించగలం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top