" మనం మాస్టర్స్ అవుదాం "

 

 

 

పేరు: A. శేషగిరి రావు
హోదా: ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత రెండు నెలలుగా నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యాన సాధనతో నేను ఎన్నో లాభాలు, విజయాలు పొందాను. నాకు ఏకాగ్రాత, ఆత్మ విశ్వాసం ఎంతో పెంపొందాయి. కోపం, ఆందోళన మరి ఆత్రుత తగ్గి ఎంతో ప్రశాంతత లభించింది. నా జీవితం ఎంతో సంతోషకరంగా మారడానికి ధ్యానమే ముఖ్య కారణం. ధ్యాన సాధన ప్రతి మనిషీ తప్పక చేయాలని ఆకాంక్షిస్తున్నాను.

 

సందేశం : ధ్యానం ద్వారా మన గురించి మనం తెలుసుకుంటాం. తద్వారా మనలో వున్న అంతర్గత శక్తి మేల్కొల్పబడుతుంది. మనలో వున్న ప్రతిభ ఎంతో మెరుగవుతుంది. మనమందరం ధ్యానం చేద్దాం. మనమందరం మాస్టర్స్ అవుదాం.

Go to top