" ఇదంతా ధ్యానమహిమే "

 

 

 

పేరు: B. రాజ్యలక్ష్మి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : ఇరిగేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత కొంతకాలంగా నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ద్వారా నేను ఎన్నో ప్రయోజనాలను పొందాను. ధ్యానం చేయటం ద్వారా చేసే పనిలో నైపుణ్యత పెరిగింది. ధ్యానానికి ముందు నేను ఏదైనా పనిచేస్తే పట్టే సమయంలో సగం సమయంలోనే పనులన్నీ అయిపోతున్నాయి. పని ఎక్కువైనప్పుడు చాలా ఒత్తిడితో బాధపడేదాన్ని, ఇప్పుడు ఆనందంగా ఎలాంటి ఆందోళన లేకుండా పనిచేస్తున్నాను. కొన్ని పనులు నా ప్రమేయం లేకుండానే సానుకూలంగా జరిగిపోతున్నాయి." ఇదంతా ధ్యానమహిమే" అని తెలుసుకున్నాను.

 

సందేశం : ప్రతి ఒక్కరూ ఇటువంటి సుళువైన, సరళమైన ధ్యానాన్ని చేసి తరించగలరు. మనమందరం ధ్యానం చేద్దాం.

Go to top