" మనలోనే దివ్యశక్తి వుంది "

 

 

 

 

పేరు: K.శాంత
హోదా: అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ఒక సంవత్సరం నుండి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యాన సాధన తరువాత మనస్సు ప్రశాంతంగా ఉండడం గమనించాను. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. జీవితంలో ఎన్నో మార్పులు, బాధలు కలిగినా వాటంతట అవే పోతున్నాయి, మనలోనే ఒక దివ్యశక్తి ఉంది అన్న నమ్మకం క్రమంగా బలపడడం గమనించాను. ఇంత సులభతరంగా "శ్వాస మీద ధ్యాస" ద్వారా ఒక మామూలు మనిషి .. ఒక దివ్యశక్తిగా పరిణామం చెందేలా చేసిన ధ్యాన శక్తికి వందనాలు. పత్రీజీకి ఆత్మ ప్రణామాలు.

 

సందేశం: ధ్యానం చేద్దాం ... ఆనందంగా జీవిద్దాం

Go to top