" మనందరి ధ్యేయం ఆనందం .. ధ్యానంతోనే అది సాధ్యం "

 

 

 

పేరు: M.S ధనలక్ష్మి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

బ్రహ్మర్షి పత్రీజీకి ఆత్మాభివందనాలు. నేను ఒక సంవత్సరం నుండి ధ్యానం చేస్తున్నాను. నా స్నేహితురాలి ద్వారా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. నేను ధ్యానం చేయక ముందు ఎప్పుడూ టెన్షన్స్‌తో ఉండేదాన్ని, ఇప్పుడు నాకు టెన్షన్స్ తగ్గి ఆరోగ్యం కూడా మెరుగైంది. ధ్యానంతో నా జీవితం చాలా ఆనందంగా మారిపోయింది. ధ్యాన కార్యక్రమం సచివాలయంలో ప్రారంభించిన మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు.

 

సందేశం : అందరి ధ్యేయం "ఆనందం" - "ఆనందం" ఉన్నది "సత్యం"లో - "సత్యం" విదితమవుతుంది "ధ్యానం"లో - "ధ్యానం" స్థితమవుతుంది "శ్వాస" లో ... అందుకే అందరం ధ్యానం చేద్దాం.

Go to top