" సచివాలయం అంతా ధ్యానమయం చెయ్యాలి "

 

 

 

పేరు: I.V.నాయుడు
హోదా: సహాయ విభాగ అధికారి
విభాగం : యానిమల్ హజ్‌బెండ్రీ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ముక్కుకు సంబంధించిన సమస్యతో బాధపడుతూ ఉండేవాడిని. సచివాలయంలో నా స్నేహితుని యొక్క సలహాతో పిరమిడ్ ధ్యానం చేయడం మొదలుపెట్టాను. తద్వారా నా శ్వాస మెరుగుపడటమే కాకుండా ఇతర ఉదర సంబంధ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి. దానితో నేను వాడుతున్న హోమియో మందులు కూడా నిలిపి వేశాను. ధ్యానం చేస్తూ ఆరోగ్యవంతంగా ఉన్నాను.

 

సందేశం: ధ్యానం సర్వరోగ నివారిణి. ఏ మందులు, డాక్టర్లు అవసరం లేని స్థితికి ధ్యానం మనల్ని తీసుకెళ్తుంది. ధ్యానం చేద్దాం ఆరోగ్యవంతంగా జీవిద్దాం.

Go to top