" పాజిటివ్ ఆలోచనలు పెరిగాయి "

 

 

 

పేరు: K. ఈశ్వరి
హోదా: సెక్షన్ ఆఫీసర్
విభాగం: సోషల్ వెల్‌ఫేర్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానం గత పది సంవత్సరాల నుండి చేస్తున్నాను. నాకు ధ్యానం అంటే చాలా ఇష్టం. ధ్యానం వలన నాలో పాజిటివ్ ఆలోచనలు చాలా పెరిగాయి. నాకు జరగబోయే విషయాలు ముందే తెలుస్తున్నాయి. పిల్లలు మరి ఇతరులకు ధ్యానం గురించి చెప్తున్నాను. ఇంతటి విలువైన ధ్యానాన్ని అందరూ చెయ్యాలని మరీ మరీ కోరుకుంటున్నాను. ఈ ధ్యానాన్ని మనకందరికీ తెలియజేసిన బ్రహ్మర్షి పత్రీజీకి నా ధ్యానాభివందనాలు.

 

సందేశం: ధ్యానం ద్వారా మనలో పాజిటివిటీ బాగా పెరుగుతుంది. మనమందరం తప్పక ధ్యానం చేద్దాం. పాజిటివిటీని పెంచుదాం.

Go to top