" పంచితే పెంచబడుతుంది "

 

 

పేరు: T. లీలావతి
హోదా: రికార్డు అసిస్టెంట్
విభాగం : ఇండ్రస్ట్రీస్ అండ్ కామర్స్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం చేస్తున్నప్పటి నుండి నేను చాలా ఆనందంగా ఉంటున్నాను. ముఖ్యంగా నా ఆరోగ్యం బాగా కుదుటపడింది. మనస్సంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఎప్పుడూ "ధ్యానం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి" అనిపిస్తుంది. "వేరే వాళ్ళకు కూడా ధ్యానం గురించి చెప్పాలి" అనిపిస్తుంది. ఇంత మంచి ధ్యానాన్ని మనకందరికీ పరిచయం చేసిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారికి నా ఆత్మాభివందనాలు.

 

సందేశం: పంచితే పెంచబడుతుంది అంటారు. ఇంతటి సులువైన, ముక్తిని ప్రసాదించే బుద్ధ ప్రభోధిత "ఆనాపానసతి" ని మనమందరం ఆచరిద్దాం

Go to top