తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశం

 

 

తెలంగాణ రాష్ట్ర సచివాలయ సిబ్బంది ధ్యానం ద్వారా పొందిన అనుభవాలకు అక్షరరూపం ఇస్తూ "ధ్యాన సచివాలయం" పేరుతో పుస్తకం వెలువరిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

ధ్యానం ద్వారా సచివాలయ ఉద్యోగులు పొందిన అనుభవాలనూ, ఆధ్యాత్మిక అభివృద్ధినీ పుస్తక రూపంలో తీసుకురావటం వలన రాష్ట్రవ్యాప్తంగా మిగతా ఉద్యోగులందరికీ.. ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ద్వారా సచివాలయ ఉద్యోగుల అనుభవాలు, ఆధ్యాత్మిక అభివృద్ధినీ మిగితా వారందరికీ తెలియజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

 

ఈ ప్రయత్నం ఎందరికో స్పూర్తిదాయకం కాగలదని ఆశిస్తున్నాను.

 

(కె.చంద్రశేఖర్ రావు)

Go to top