మహమ్మద్ మహమూద్ అలీ సందేశం

 

 

" తెలంగాణ ధ్యాన సచివాలయం " అనే పుస్తకం సచివాలయ ఉద్యోగులు ప్రతిరోజు తమ భోజన విరామ సమయంలో తమ " ధ్యాన " సాధన ద్వారా పొందిన విలువైన అనుభవాల సమాహారం.

 

" ధ్యాన " సాధన ద్వారా భౌతిక మానసిక ప్రయోజనాలు రెండీంటినీ వారు పొందుతున్నారు.

 

సచివాలయ ఉద్యోగులు ఈ కృషి ప్రశంసించదగినది. ముఖ్యంగా "శ్వాస మీద ధ్యాస" ధ్యానం ప్రక్రియ అత్యున్నతమైన ఫలితాలను ఇస్తుంది.

ఇందుకు వారిని అభినందిస్తున్నాను. ఇది ప్రభుత్వ పరిపాలనలో దీర్ఘకాల ప్రయోజనాలకు దోహదపడుతుందని ఆశిస్తున్నాను.

 

మహమ్మద్ మహమూద్ అలీ

Go to top