ఈటెల రాజేందర్ సందేశం

 

 

ఆధునిక జీవన విధానం వల్ల వ్యక్తులు ఎన్నో ఒత్తిళ్ళనూ, సమస్యలనూ శారీరకంగా, మానసికంగా ఇబ్బందులనూ ఎదుర్కొంటున్నారు. ధ్యానం చేయటం ద్వారా ఆరోగ్యం పొందవచ్చునని ఎంతో మంది శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించడం ద్వారా ఆరోగ్యంగా జీవించవచ్చును.

 

ఇటువంటి సులవైన " శ్వాస మీద ధ్యాస " ధ్యానాన్ని అందించిన గురువర్యులు శ్రీ సుభాష్ పత్రి గారికి అభినందలు. "ధ్యాన తెలంగాణ సచివాలయం" పుస్తకం పాఠకులకూ ధ్యానులకు వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదపడుతుందని ఆశిస్తూ శుభాభినందనలతో ...

 

ఈటెల రాజేందర్

Go to top