టి.హరీష్‌రావ్ సందేశం

 

 

మన తెలంగాణా సచివాలయంలో ఉద్యోగులు ధ్యానం చేయటం చాలా మంచి విషయం. ధ్యానం చేస్తూ చక్కగా తమ తమ విధులనూ, బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. మంచి అలవాట్లను పెంపొందించుకుంటూ ఆరోగ్యంగా, ఆనందంగా సుఖశాంతులతో జీవిస్తున్నారు. ధ్యానం ద్వారా వారు పొందిన లాభాలను పుస్తక రూపంలో తీసుకురావటం అందరికీ స్ఫూర్తిదాయకం.

 

ఇంతటి సులువైన  "శ్వాస మీద ధ్యాస " ధ్యానాన్ని తెలియజేసిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి ఆత్మాభివందనాలు. సచివాలయ ధ్యానులందరికీ అభినందనలు తెలుపుతూ..

 

 


టి.హరీష్‌రావ్

Go to top