తుమ్మల నాగేశ్వర రావుసందేశం

 

 

ప్రతి మనిషి ఎన్నో రకాల బాధ్యతలతో శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పవుతూంటారు మరి సచివాలయం అనేది రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు కేంద్ర బిందువు. ఇందులో పనిచేసే ఉద్యోగులు చక్కగా ధ్యానం చేస్తూ, అరోగ్యంగా జీవిస్తూ, ఆనందంగా వారి వారి విధులను నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల అనుభవాలే అందుకు నిదర్శనం.

 

ఇటువంటి గొప్ప ధ్యానాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సచివాలయంలోని ఉద్యోగులకు తెలియజేస్ .. వారి చేత ధ్యానం చేయిస్తూ .. ప్రాపంచికంగా .. ఆధ్యాత్మికంగా వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మహనీయులు .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకీ .. పిరమిడ్ మాస్టర్స్‌కూ మరి ప్రతేకంగా సచివాలయం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు.

 

తుమ్మల నాగేశ్వర రావు

Go to top