తలసాని శ్రీనివాస్ యాదవ్ సందేశం

 

 

సచివాలయ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధ్యానం చేస్తూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది చక్కగా విధులు నిర్వహిస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల ధ్యానానుభవాలే అందుకు నిదర్శనం. వీరందరి అనుభవాలు చక్కగా పుస్తక రూపంలో రావడం అనేది అందరికీ స్ఫూర్తిదాయకం.

 

"శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని సచివాలయ ఉద్యోగులకు నేర్పించిన బ్రహ్మర్షి పత్రీజీకీ, సచివాలయ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ...

 

తలసాని శ్రీనివాస్ యాదవ్

Go to top