జోగు రామన్నసందేశం

 

 

ప్రజలలో శాంతి, ఆనందం, సంతోషం, ఆరోగ్యం నెలకొల్పడానికి ధ్యానం అనేది గొప్ప సాధనగా ఉంది. ధ్యాన మార్గాన్ని ఆచరించి అనేక లాభాలను పొందిన సచివాలయ ఉద్యోగులకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ధ్యానం ద్వారా చక్కటి పరస్పర సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ప్రతి మనిషి హాయిగా జీవించాడానికి ధ్యానం చక్కటి మార్గం.

 

ఇంత చక్కటి సులువైన మార్గాన్ని తెలియజేసిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను.

 

 

జోగు రామన్న

Go to top