పోచారం శ్రీనివాస్ రెడ్డిసందేశం

 

 

ధ్యానం ద్వారా సచివాలయం ఉద్యోగులు పొందిన అనుభవాలనూ, వారి జీవితంలోని అభివృద్ధినీ పుస్తక రూపంలో తీసుకురావటం వలన రాష్ట్రవ్యాప్తంగా మిగతా ఉద్యోగులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది.

 

ఈ పుస్తకం ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందించిన సచివాలయ ధ్యానులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ఇంతటి సులవైన "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని అందించిన గురువర్యులకు తెలియజేస్తూ..

 

పోచారం శ్రీనివాస్ రెడ్డి

Go to top