ఎ. ఇంద్రకరణ్ రెడ్డిసందేశం

 

 

రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే కేంద్ర బిందువు సచివాలయం. ఆఫీసు, ఇల్లు, పిల్లలు ఇలా ఎన్నో బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఒత్తిళ్ళనూ, సమస్యలనూ ఎదుర్కొంటూ మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురౌతూంటారు.

 

ఇటువంటి తరుణంలో వీరందరూ చక్కగా ధ్యానం చేసి పరిపూర్ణ ఆరోగ్యంతో హాయిగా, ఆనందంగా వారి వారి పనులను నిర్వహిస్తూ జీవించడం అనేది ఎంతో గొప్ప విషయం.

 

ఇటువంటి ధ్యానాన్ని నేర్పించిన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకీ, పిరమిడ్ మాస్టర్స్‌కూ మరి ప్రత్యేకంగా సచివాలయం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ...

 

ఎ. ఇంద్రకరణ్ రెడ్డి

Go to top