పి. మహేందర్ రెడ్డిసందేశం

 

 

ధ్యానం సహజంగానే ప్రతి మనిషిలోని ఒత్తిడి తగ్గించి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని కలగచేయటమే కాకుండా వారిలో నైపుణ్యం, క్రీయాశీలత మరి సృజనాత్మకతను పెంచుతుంది.

 

" ధ్యాన తెలంగాణా సచివాలయం " పుస్తకం ద్వారా ధ్యానం యొక్క విశిష్టతను, ఆ యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే సదుద్ద్యేశానికి అభినందనలు తెలియజేస్తున్నాను.

 

ఇంతటి సులవైన " శ్వాస మీద ధ్యాస " ధ్యానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకి వందనాలు తెలియజేస్తూ..

 

 

పి. మహేందర్ రెడ్డి

Go to top