అజ్మీరా చందూలాల్ సందేశం

 

 

సచివాలయ ఉద్యోగులు ధ్యానం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా విధులను నిర్వహిస్తున్నారు. వీరందరి అనుభవాలు చక్కగా పుస్తక రూపంలో రావడం అన్నది అందరికీ స్పూర్తిదాయకం.

 

సచివాలయ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ...

 

మీ
అజ్మీరా చందూలాల్

Go to top