టి. పద్మారావు గౌడ్ సందేశం

 

 

ఆధునిక జీవన విధానం మనిషిలో శారీరక, మానసిక అశాంతికి గురిచేస్తోంది. దీని ఫలితంగా ఇటు శారీరకంగా అనారోగ్యం, మానసిక వైకల్యం, బుద్ధి క్షీణత కలిగి సమాజంలో అనేక వ్యసనాలకు లోనవుతున్నారు.

 

కనుక ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడాల్సిన అవసరం ఎంతైన వుంది. దీనికి అద్భుతమైన మార్గం ధ్యానం.

 

మన తెలంగాణా ఉద్యోగులు చక్కగా ధ్యానం చేస్తూ ఆనందంగా జీవిస్తున్నారు. అందుకు నిదర్శనమే "ధ్యాన తెలంగాణా సచివాలయం" పుస్తకం.

 

ఇంతటి సులవైన మార్గాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పత్రీజీకీ ఆత్మాభివందనాలు తెలియజేస్తూ...

 

Go to top