" నిగ్రహం పెరిగింది "

 


పేరు : D. జయచందర్
హోదా : ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ
విభాగం : పబ్లిక్ ఎంటర్ప్రైజెస్

 

పాఠకులకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత రెండు నెలలుగా నేను ధ్యాన సాధన చేస్తున్నాను. ధ్యాన సాధన వల్ల నాలో అనేక మార్పులు గమనించాను. ఏకాగ్రత, నిగ్రహం మరి మానసిక ప్రశాంతత కలిగాయి. నాలో ఆత్మ విశ్వాసం పెరిగి తొందరపాటుతనం తగ్గింది. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అని గ్రహించాను.

 

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం; నిత్యం ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం. ప్రపంచమంతటా శాంతిని నెలకొల్పుదాం.

 

Go to top