" ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నాను "

 


పేరు : యోగానంద
హోదా : అటెండర్
విభాగం : పంచాయితీ రాజ్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

ధ్యానం గురించి ఇంతకుమునుపే తెలిసినా ఎప్పుడూ సాధన చేయలేదు. పిరమిడ్ ధ్యానం శివరమ్య మేడమ్ ద్వారా నేర్చుకున్నాను. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేస్తున్నప్పుడు నేను శారీరక స్మృహను కోల్పోతున్నాను. ధ్యానంలో ఎంతో ఎనర్జీని తీసుకుంటున్నాను. ధ్యానం చేసాక నా మైండ్ చాలా కూల్‌గా, ప్రశాంతంగా ఉంటున్నది.

 

సందేశం: మనమందరం ధ్యానాన్ని మన దైనందిన చర్యలలో ఒక భాగంగా చేసుకుందాం. అనునిత్య ధ్యాన సాధనతో ఆనందంగా జీవిద్దాం.

 

Go to top