" అలసట అనేదే లేదు "

 

 

పేరు :T. హరినాథ్
హోదా : క్యాషియర్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటీ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

మా సెక్షన్లో వారం రోజులపాటు శ్రీమతి సూర్యప్రభ మేడమ్ మరి లీలా మేడమ్ ధ్యానం క్లాసులు నిర్వహించారు. ఈ విధంగా నాకు ధ్యాన పరిచయం అయ్యింది.

 

రోజంతా పని చేయడం వలన సాయంత్రం అవగానే మైండ్ పిచ్చెక్కిన్నట్టు అయ్యేది. దాని ద్వారా కోపం, అలసట వచ్చేవి. నేను పిరమిడ్ ధ్యానం మొదలుపెట్టాక నాకు కోపం తగ్గిపోయింది, అలసట అనేదే లేదు మరి మైండ్ ఎప్పుడూ కూల్‌గా ఉంటోంది. పూర్తి మానసిక ప్రశాంతత లభిస్తోంది

 

సందేశం : ధ్యానం ద్వారా కోపం, అలసట పోయి ప్రశాంతంగా ఉంటాం. అందరూ ధ్యానం చేయాలనీ, అనందంగా మరి ప్రశాంతంగా జీవించాలనీ కోరుకుంటున్నాను.

 

Go to top