" ప్రాపంచికత - ఆధ్యాత్మికత "

 

 

పేరు : D. నాగయ్య
హోదా : మేనేజర్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటీ


పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం వలన మనస్సు ప్రశాంతంగా ఉంది. మనస్సులోని భారం పోయి ఆహ్లాదకరంగా ధ్యానం చేయటం వలన ఎన్నో లాభాలను పొందుతున్నాను.

 

సందేశం : ఒక పక్షి పైకి ఎగరాలంటే రెండు రెక్కలు ఎంత అవసరమో, మనిషి ఆనందంగా అభివృద్ధి చెందటానికి, జీవించటానికి .. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా రెండింటిలోనూ అభివృద్ధి చెందటం అంతే అవసరం. కనుక మనమందరం క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేద్దాం.

 

Go to top