" ధ్యానం అంటే నాకు చాలా చాలా ఇష్టం "

 

 

పేరు : K. శ్రీధర్
హోదా : అసిస్టెంట్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటి

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం చేస్తున్నప్పటి నుండి నేను ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతున్నాను. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం చేసే పనులలో స్పష్టత వస్తుంది. ప్రతి పనినీ ఎంతో చక్కగా చేయగలుగుతాం. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. మనం చేయాల్సిన ప్రతి పనినీ ఎంతో సమర్థవంతంగా, కావలసిన రీతిలో మరి కావలసిన విధంగా చేయగలుగుతాం. అందుకే ధ్యానం అంటే నాకు చాలా చాలా ఇష్టం.

 

సందేశం: ధ్యానం అన్నది మన జీవిత దినచర్యలలో ఒక భాగం కావాలి. మనమందరం ధ్యానం చేద్దాం.. మన జీవితాన్ని అర్థవంతంగా జీవిద్దాం.

 

Go to top