"నా శక్తిని నేను తెలుసుకున్నాను "

 

 

పేరు : D. శ్రీ లక్ష్మి
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ఇంత సుళవైన ధ్యాన పద్ధతి ద్వారా ఎన్నో లాభాలను పొందుతున్నాను. "శ్వాస మీద ధ్యాస" ధ్యానం ద్వారా నాలోని శక్తిని నేను తెలుసుకున్నాను. నాకు ఉన్న అన్ని మానసిక సమస్య నుంచి ధ్యానం ద్వారా బయటపడగలిగాను.

 

"మన కోసం" మనం రోజూ ఒక అరగంటైనా సమయం కేటాయించుకుని ధ్యానం క్రమం తప్పకుండా చేయగలిగితే టెన్షన్లు తొలగిపోయి .. సుఖశాంతులు మన స్వంతమౌతాయి. "ఇదేదో ‘సత్యన్నారాయణ స్వామి కథ’, వింటే కష్టాలన్నీ తొలిగి పోవడంలాగా కాకుండా ఎవరికి వాళ్ళు పిరమిడ్ ధ్యానం చేసి .. దీనిలో వున్న ఆనందం తెలుసుకుని .. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని సంపాదించి ఆనందంగా జీవించవచ్చు."

 

సందేశం: కొద్దిగా సాధన మొదలు పెడితే ధ్యానం చేయడం ‘టీ’ త్రాగినంత సులభం. ఇంత సులువైన ధ్యాన పద్దతిని మనమంతా సాధన చేద్దాం. ఆనందంగా జీవిద్దాం.

 

Go to top