" మనస్సు పులకరించింది "

 

 

పేరు : R.V. స్వయంప్రభ
హోదా : డిప్యూటీ సెక్రెటరీ
విభాగం: ప్రధాన పరిపాలన

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నాకు ధ్యానం చాలా బాగా నచ్చింది. ఒకరోజు బ్రహ్మర్షి సుభాష్ పత్రిగారి క్లాస్‌లో ధ్యానం చేస్తున్నప్పుడు గంధం వాసనలు వచ్చాయి. ఇప్పటికీ, నేను ధ్యానం చేయనప్పుడు కూడా కేవలం దానిని గురించి తలచుకుంటే చాలు ఆ గంధం వాసనలు మళ్ళీ వస్తున్నాయి. ఆ అనుభూతికి నా శరీరమంతా పులకరిస్తుంది. "ధ్యానం గురించి వేరే వాళ్ళకు చెప్పాలి" అనిపిస్తుంది. ధ్యానం చేస్తున్నప్పటి నుండి మనస్సంతా ప్రశాంతంగా ఉంటోంది.

 

సందేశం : మనమందరం ధ్యానం చేద్దాం; సృష్టిలోని అందాలను, సువాసనలను అనుభవిద్దాం.

 

 

Go to top