" ధ్యానం అన్ని సమస్యలకు పరిష్కారం "

 

 

పేరు : V. శేషు కుమారి
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్రధాన పరిపాలన

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

ధ్యానం 2008వ సంవత్సరం నుండి చేస్తున్నాను. ధ్యానం నేను రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. అలాగే అందరికీ పిరమిడ్ ధ్యానం గురించి, దీనివలన కలిగే లాభాల గురించి చెప్పి చేయిస్తున్నాను.

 

నాకు ఏదైనా సమస్య వస్తే నేను వెంటనే ధ్యానంలో కూర్చుంటాను. ధ్యానంలోనే నాకు పరిష్కారం దొరుకుతుంది. నా మనస్సు ఎప్పుడైనా అలజడిగా వున్నప్పుడు కూడా వెంటనే ధ్యానం చేస్తాను. ధ్యానం ముగిసాక మనస్సు అంతా ప్రశాంతంగా అయిపోతుంది.

 

సందేశం: నిత్య జీవితంలో ధ్యానం చేయడం వలన ప్రతి సమస్యకు మనకు పరిష్కారం దొరికి తీరుతుంది. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

Go to top