" ధ్యానం కల్పవృక్షం వంటిది "

 

 

పేరు : D.S. కుమార్
హోదా : అకౌంటెంట్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటీ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

శ్రీమతి సూర్యప్రభ మేడమ్ మరి శ్రీమతి లీలా మేడమ్ గార్లు మా సొసైటీలో వారం రోజులపాటు ధ్యానం క్లాసుల తీసుకున్నారు. ఆ విధంగా నాకు ధ్యానం పరిచయం అయ్యింది. ధ్యానంలోకి రాకముందు నాకు కోపం, చిరాకు మరి పనిలో ఏకాగ్రత కుదిరేది కాదు. కానీ నేను ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి నాలో కోపం, చిరాకు తగ్గిపోయాయి. నేను చేస్తున్న ప్రతి పనినీ ఏకాగ్రతతో, ఎంతో ఆనందంగా చేయగలుగుతున్నాను. నా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటోంది. ఇంత మంచి ధ్యానాన్ని మనకందరికీ అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మాభివందనాలు.

 

సందేశం: ధ్యానం కల్పవృక్షం వంటిది. ధ్యానం చేయటం ద్వారా .. సహజమైన మన దైవత్వ లక్షణాలను పొంది మనం ఆనందంగా జీవిస్తాం. మనం కోరుకున్నవన్నీ మనం సాధించగలుగుతాం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Go to top