" ఇంటింటా ధ్యానం "

 

 

పేరు : N. సుధ
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్రధాన పరిపాలన


పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానంలోకి 2008లో వచ్చాను; అప్పటి నుండి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ద్వారా మనో ధైర్యం, మనో నిగ్రహం, బుద్ధి కుశలత మరి జ్ఞాపక శక్తి మొదలైనవి ఎంతో అభివృద్ధి చెందాయి. మనకు ఉన్న అన్ని జన్మలలో మానవ జన్మ ఉత్తమోత్తమైనది. మన ఈ మానవ జన్మను ధ్యానం చేయాటంతో సార్థకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏదో చేస్తున్నాను అనుకోకుండా తనతో నివసించే మానవాళికి తోడు నీడగా ఉంటూ .. ధ్యానం చేస్తూ, ధ్యానం గురించి బోధిస్తూ మరి అందరినీ కూడా ధ్యాన మార్గంలోకి తీసుకురావటానికి కృషి చేయాలి.

 

సందేశం : ప్రతి పల్లె, ప్రతి మండలం, ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం మరి ప్రపంచం అంతటా ధ్యానాన్ని తెలియజేద్దాం.

Go to top