" ప్రగతిని సాధిద్దాం "

 

 

పేరు : G. సాయిక్రిష్ణ
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యాన సాధన చేయడం వల్ల ఎంతో ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనించే ధ్యాన ప్రక్రియ వల్ల నేను మనసిక ప్రశాంతతను, చక్కని ఆరోగ్యాన్ని మరి మంచి ఆలోచలను పొందగలుగుతున్నాను. అంతే కాకుండా ధ్యానం మన ప్రతి పనిలో కూడా నైపుణ్యతను తీసుకువస్తుంది. పని ఒత్తిడిని తగ్గించి మనలో చురుకుదనాన్ని పెంచుతుంది.

 

సందేశం : ప్రతి ఒక్కరూ వారి వారి జీవితాల్లో అభివృద్ధికి తప్పక ధ్యాన సాధన చేయాలి. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి ధ్యానం చేసి తీరాలి. మనమందరం కలిసి ధ్యానం చేద్దాం .. ప్రగతిని సాధిద్దాం.

 

 

Go to top